తమకు భౌతికంగా దూరమైన కుటుంబ సభ్యుల పేరిట సంప్రదాయ రీతిలో ఏటా సంస్కరణ కార్యక్రమాలు నిర్వహించడం పరిపాటే. కొందరు మాత్రం తామే కాకుండా. గ్రామంలో అందరికీ గుర్తుండేలా సేవా కార్యక్రమాలు చేస్తుంటారు.
ఇందులో భాగంగా కొంతమంది పేద, ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రోత్సాహం అందిస్తున్నారు. వారి గురించి తెలుసు కుందామా..